కజ్జర్ల సర్పంచ్ కు ఘన సన్మానం..
కజ్జర్ల సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డిని సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధి దిశగా సర్పంచ్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు...