Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరి గ్రామాల్లో చలి దుప్పట్ల పంపిణీ..

మారుమూల గిరిజన గ్రామాల్లో చలి దుప్పట్ల పంపిణీ శ్రీ షిర్డీ సాయి సేవా సొసైటీ సేవాభావం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని శ్రీ షిర్డీ సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తిప్ప (K), తిప్ప (G), బోరింగ్ గూడా, హత్తిగుట్ట, చింత గూడా, నిషాన్ ఘాట్, అల్లి కోరి తదితర గ్రామాల్లో నివసిస్తున్న పేద...

Read Full Article

Share with friends