ఎమ్మెల్యే పీఆర్వో మజర్ కు జన్మదిన శుభాకాంక్షలు..
సోషల్ మీడియాలో మరింత రాణించాలి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్ మన భారత్, బోథ్: సోషల్ మీడియాను ప్రజలతో అనుసంధానంగా ఉపయోగిస్తూ మరింత రాణించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. బుధవారం ఎమ్మెల్యే పీఆర్వో మజర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా చేరవేస్తూ, సోషల్ మీడియా వేదికగా చురుకుగా స్పందిస్తున్న మజర్ సేవలు అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన...