ప్రజా ప్రతినిధులను సన్మానించిన మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ..
కప్పర్ల గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో అభినందనలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కప్పర్ల గ్రామానికి చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డలు గండ్రత్ అరుణ్ కుమార్ సర్పంచిగా, భారే నర్సింగు ఉపసర్పంచిగా ఎన్నికైన సందర్భంగా మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న, ప్రధాన...