మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం..
మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం ఆదిలాబాద్ జిల్లాలో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు అభినందనలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేల గ్రామ సర్పంచ్‌గా ఓలకు భాగ్యలక్ష్మి దేవన్న, ఉమ్రి గ్రామ ఉపసర్పంచ్‌గా కన్నె ఈరన్న, లేఖర్‌వాడ గ్రామ సర్పంచ్‌గా...