సర్పంచ్ పొరండ్ల సంతోష్ ను సన్మానించిన ఎంపీ..
ఎంపీ గోడం నగేష్ నివాసంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్‌కు ఘన సన్మానం మన భారత్ / తలమడుగు : ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ నివాసంలో దేవాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోరండ్ల సంతోష్ కి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు, ప్రజలకు అందిస్తున్న నాయకత్వాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలే గ్రామీణ...