పత్తి చేనులో క్రీడా ప్రాంగణం.!
పాలోడి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్వీర్యం… -పత్తి పంటతో ఆటలకు అడ్డంకి మన భారత్ , తాంసి : మండలంలోని పాలోడి గ్రామంలో గ్రామ యువతకు ఉపయోగపడాల్సిన క్రీడా ప్రాంగణం అలంకారప్రాయంగా మారింది. క్రీడలు ఆడేందుకు అనువైన మైదానంగా ఉండాల్సిన ప్రాంగణంలో ప్రస్తుతం పత్తి పంట దర్శనమిస్తుండటంతో యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు క్రీడా ప్రాంగణం ఎంతో కీలకమైనది. అయితే, నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మైదానం క్రీడలకు...