సాహితీవేత్త సుకుమార్ పేట్కులేకు జాతీయ పురస్కారం..
జాతీయ గౌరవ పురస్కారానికి సాహితీవేత్త సుకుమార్ పేట్కులే ఎంపిక మన భారత్ ,ఆదిలాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కవి, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కు భారతీయ సంవిధాన్ సన్మానం – జాతీయ గౌరవ పురస్కారం 2025కు ఎంపికైనట్లు కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఆనంద్ భగత్ తెలిపారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని డిసెంబర్ 28న ఆదివారం మహారాష్ట్రలోని...