ఆర్మీ సుబేదార్ మేజర్ ఉత్తమ్ రావ్‌కు శ్రద్ధాంజలి..
ఆర్మీ సుబేదార్ మేజర్ ఉత్తమ్ రావ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మన భారత్, ఆదిలాబాద్ :తలమడుగు మండలం కుచ్లాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ సుబేదార్ మేజర్ ఉత్తమ్ రావ్ ఇటీవల మృతి చెందడం పట్ల బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుచ్లాపూర్‌లోని ఉత్తమ్ రావ్ స్వగృహాన్ని సందర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఉత్తమ్ రావ్ సతీమణి...