గ్రామ పంచాయతీకి కొత్త రూల్స్ జారీ..
గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు కొత్త డిజిటల్ రూల్స్ మన భారత్, హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధుల వినియోగంలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త డిజిటల్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ పంచాయతీల్లో నిధుల నిర్వహణ పూర్తిగా డిజిటల్ విధానంలోనే జరగనున్నట్లు స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం (XV-FC), రాష్ట్ర ఆర్థిక సంఘం (SFC) గ్రాంట్ల నిధుల వినియోగంలో మాన్యువల్ చెల్లింపులకు పూర్తిగా గుడ్‌బై చెప్పనుంది. అన్ని లావాదేవీలు తప్పనిసరిగా PFMS,...