ఆదివాసీ నేత ఆత్రం భరత్ కు ఘన సన్మానం..
అంబుగాం సర్పంచ్ ఆత్రం భరత్‌కు ఘన సత్కారం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని అంబుగాం గ్రామ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్రం భరత్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి తో కలిసి ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో ఎన్నికైన ఉప సర్పంచ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి...