Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్సైని కలిసిన పొన్నారి నాయకులు..

ఎస్సైని కలిసిన పొన్నారి పాలకవర్గం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ పాలకవర్గం ఎస్సై జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాలకవర్గం సభ్యులు ఆయనను కలిసి గ్రామాభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతనంగా...

Read Full Article

Share with friends