అప్పుల ఒత్తిడితో నిండు సంసారం బలి..
అప్పుల ఒత్తిడితో నిండు సంసారం బలి.. సిద్దిపేటలో దంపతుల ఆత్మహత్య మన భారత్, సిద్దిపేట: స్నేహితులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మధ్యవర్తిగా నిలిచి అప్పులు ఇప్పించిన ఓ యువకుడి కుటుంబం చివరికి అప్పుల భారానికి, వేధింపులకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో మూడుేళ్ల చిన్నారి అనాథగా మారింది. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి (25) దంపతులు బెజ్జంకిలో బట్టల...