Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉండం సర్పంచ్ ను సన్మానించిన మాజీ జడ్పీటీసీ రాజు

ఉండం సర్పంచ్ బోండ్ల మహేందర్‌కు ఘన సత్కారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఉండం గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన బోండ్ల మహేందర్‌ను తాంసి మాజీ జడ్పీటీసీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపెల్లి రాజు (గంగాధర్ రావు) శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాటిపెల్లి రాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి దిశగా బోండ్ల మహేందర్ సమర్థవంతంగా...

Read Full Article

Share with friends