Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉండం సర్పంచ్ గా బోండ్ల మహేందర్ ప్రమాణ స్వీకారం..

ఉండం గ్రామానికి నూతన సర్పంచ్‌గా బోండ్ల మహేందర్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఉండం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా బోండ్ల మహేందర్ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఈఓ రవినా హాజరై బోండ్ల మహేందర్‌తో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫిక్, పంచాయతీ కార్యదర్శి శ్రీలతతో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద...

Read Full Article

Share with friends