తలారి భూమన్న అను నేను.. పొన్నారి సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం
పొన్నారి గ్రామ సర్పంచ్‌గా తలారి భూమన్న ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌గా తలారి భూమన్న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలారి భూమన్న మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం...