Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోరండ్ల సంతోష్ అను నేను.. దేవాపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న..

దేవాపూర్ గ్రామ సర్పంచ్‌గా సంతోష్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్‌గా పోరండ్ల సంతోష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని వాటి పరిష్కారానికి...

Read Full Article

Share with friends