పోరండ్ల సంతోష్ అను నేను.. దేవాపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న..
దేవాపూర్ గ్రామ సర్పంచ్‌గా సంతోష్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్‌గా పోరండ్ల సంతోష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని వాటి పరిష్కారానికి...