Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు సాయి కిరణ్ యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షల్లో ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. సాయి కిరణ్ సాధించిన ఈ ఘన విజయాన్ని గుర్తిస్తూ పొన్నారి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని...

Read Full Article

Share with friends