విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..
జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన జామిడి గ్రామ నూతన సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తెలిపారు. ఈ మేరకు గ్రామ ప్రజలకు ఆయన ఆహ్వానం పలికారు. డిసెంబర్ 22, 2025న ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం...