Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి..

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: PYL మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల సౌకర్యం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై, అలాగే ఆ ధర్నాను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై ఆర్టీసీ అధికారులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా అధ్యక్షులు **ప్రతాప్**, జిల్లా ప్రధాన కార్యదర్శి **సిద్దు** డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు...

Read Full Article

Share with friends