అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు..
అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు: భర్తతో పాటు భార్య ధర్మ బాధ్యతలు ఏమిటి? మన భారత్, భక్తి: దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకొన్న స్వామి యొక్క ధర్మపత్నీ లేదా ఇంట్లో ఉన్న అమ్మ కూడా రెండు పూటలా తలారా చన్నిటి స్నానం చేయాలంటరా ఇది చాలామంది స్వాములకు ఉన్న ధర్మ సందేహం, దీని గురించి ఇప్పుడు తెలుసుకొందాం.. కేరళీయులు ఆడవాళ్ళు సైతం ప్రతినిత్యం రెండుపూటలు తలారస్నానం చేస్తారు. తలంటు స్నానమనగా బుధ, శుక్ర, శనివారాలలో...