కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!
కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ (04) మరియు ఎ.యన్.యమ్. (05) ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి తేది 10-11-2025 నుంచి జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఎక్స్ ఆఫీసియో జిల్లా ప్రాజెక్ట్ అధికారి, సమగ్ర శిక్ష – మెదక్ జిల్లా కార్యాలయంలో...