తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..
తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తాంసి మండల తుడుం దెబ్బ అధ్యక్షులు, అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్ తో పాటు జిల్లా వ్యాప్తంగా తుడుం దెబ్బ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, గిరిజనుల...