Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కటకం సంజీవ్‌ ,వార్డ్ సభ్యులు ప్రణిత శ్రీకాంత్ ను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. సర్పంచ్‌ కటకం సంజీవ్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే ప్రధాన...

Read Full Article

Share with friends