Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియగా, ఏకగ్రీవ ఫలితంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివరించాయి. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రాథోడ్ ఆర్తి ప్రభు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే...

Read Full Article

Share with friends