Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 415 స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. రిజర్వేషన్లు, పరిపాలనా కారణాలు, ఇతర సాంకేతిక సమస్యల నేపథ్యంలో...

Read Full Article

Share with friends