ముగిసిన రెండో విడత ప్రచారం..
🗳️ రెండో విడత ఎన్నికల ప్రచారానికి ముగింపు – రాష్ట్రంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారం అధికారికంగా ముగిసింది. ఎల్లుండి జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని పంచాయతీ ప్రాంతాల్లో నిశ్శబ్ద ప్రచార నియమాలు అమల్లోకి వచ్చాయి. ఈ విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ పదవుల కోసం మొత్తం 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు తమ చివరి...