Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహిళా సర్పంచ్‌పై గొడ్డలితో దాడి..

🔴 ఆసిఫాబాద్‌లో ఉద్రిక్తత — మహిళా సర్పంచ్‌పై గొడ్డలితో దాడి ప్రయత్నం ఆసిఫాబాద్, డిసెంబర్ 12 (మన భారత్): ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరంధోళి గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన దాడి ప్రయత్నం స్థానికంగా సంచలనం రేపింది. తాజాగా సర్పంచ్‌గా గెలుపొందిన రాథోడ్ పుష్పలతపై ఆమె ప్రత్యర్థి దిలీప్ కాటే గొడ్డలితో దాడికి యత్నించిన ఘటన గ్రామాన్ని కలవరపరిచింది. విజయోత్సవాలతో సందడిగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుష్పలతపై దాడి చేయబోయిన సమయంలో అక్కడే...

Read Full Article

Share with friends