Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రత్నాపూర్ సర్పంచ్‌గా సులోచన నరేష్ ఏకగ్రీవం..

✍️ రత్నాపూర్ సర్పంచ్‌గా సులోచన నరేష్ కుమార్ ఏకగ్రీవం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ పదవికి ఆత్రం సులోచన నరేష్ కుమార్‌ను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉప సర్పంచ్‌ గా కోవ మున్నాబాయిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేయాలని...

Read Full Article

Share with friends