Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పల్సి(బీ) గ్రామంలో ఏకగ్రీవ విజయం..

పల్సిబి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ విజయం: సర్పంచ్‌గా నైతం లక్ష్మణ్, ఉపసర్పంచ్‌గా నైతం రామచందర్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్సిబి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా గ్రామస్తులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ పదవికి నైతం లక్ష్మణ్‌ను, ఉపసర్పంచ్‌గా నైతం రామచందర్‌ను ఒకే గొంతుతో ఎన్నిక చేశారు. ఎలాంటి ప్రత్యర్థులు లేని పరిస్థితిలో గ్రామ ప్రజలు ఐక్యంగా ఈ ఇద్దరిని నేతృత్వానికి ముందుంచారు. ఈ సందర్భంగా సర్పంచ్ నైతం లక్ష్మణ్ మాట్లాడుతూ...

Read Full Article

Share with friends