Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు షురూ..

🚍 హైదరాబాద్ రోడ్లపైకి కొత్త ఊపు: నేడు సేవల్లోకి 65 ఎలక్ట్రిక్ బస్సులు మన భారత్, హైదరాబాద్: పట్టణ రవాణాలో పర్యావరణహిత మార్పులకు మరొక అడుగు ముందుపెడుతూ బుధవారం హైదరాబాద్ రోడ్లపైకి 65 తాజా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. రాణిగంజ్ డిపోలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణాశాఖ మంత్రి...

Read Full Article

Share with friends