Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.!

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం! మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు మంగళవారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎగ్జిట్ 17 సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కొద్దిసేపు ఆందోళన పరిస్థితి నెలకొంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి, చాకచక్యంతో వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కాన్వాయ్‌లో...

Read Full Article

Share with friends