రేపు సాయంత్రం వైన్స్ లు బంద్..
రేపు సాయంత్రం నుంచే వైన్సులు బంద్ – తొలి విడత పంచాయతీ పోలింగ్‌తో కఠిన ఆంక్షలు మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రైడే అమల్లోకి రానున్నది. ఎన్నికల కారణంగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ అర్థరాత్రి వరకు అన్ని వైన్స్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలను తప్పనిసరిగా...