ఎన్నికల నియమాలను పాటించాలి: ఎస్సై జీవన్ రెడ్డి
పోలింగ్ కేంద్రాల్లో భద్రత – ఎస్సై జీవన్ రెడ్డి సూచనలు మన భారత్, ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తాంసి ఎస్సై జీవన్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించడం అత్యంత కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. * ఓటర్లు భయపడకుండా...