వికసిత్ భారత్ దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ!
వికసిత్ భారత్ దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ! Telangana Rising Global Summitలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు మన భారత్, హైదరాబాద్ , డిసెంబర్ 08: తెలంగాణ రాష్ట్రం నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను అత్యంత వేగంగా సాధిస్తోందని, వికసిత్ భారత్ దిశగా రాష్ట్రం దూసుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్నదే...