తలమడుగు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి!
తలమడుగు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎం కు వినతి పత్రం అందజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్శన సందర్భంగా తలమడుగు మండల మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి మండల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తలమడుగు మండలంలో రహదారులు, త్రాగునీటి సదుపాయం,...