అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది..
అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది.. జి.మాడుగులలో 5.3°C… ఉత్తర కోస్తా–ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి మన భారత్, ఏపీ డెస్క్: రాష్ట్రాన్ని చలి పట్టిపీడిస్తోంది. ఉదయం పూట తీవ్రమైన చలితో ప్రజలు ఇళ్లలోనే వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జి.మాడుగుల మండలంలో కనిష్ఠంగా 5.3 డిగ్రీల సెల్సియస్ నమోదై ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ నమోదు చేసింది. ఇదిలా ఉంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి దంచికొడుతోంది....