900 కొత్త నియామకాలు షురూ..
💥సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇండిగో భారీ ఎత్తున తీసుకోనున్న పైలట్లు 900 కొత్త నియామకాలు మన భారత్, హైదరాబాద్: దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన ఇండిగో, కార్యకలాపాల విస్తరణతో పాటు సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారీగా పైలట్లను నియమించుకునే ప్రణాళిక రూపొందించింది. సంస్థ మొత్తం 900 మంది పైలట్లను అదనంగా తీసుకోనున్నట్టు ప్రభుత్వానికి తెలియజేసిందని జాతీయ మీడియా పేర్కొంది. విమాన రంగ సంక్షోభానికి ఇండిగో సమాధానం – భారీ రిక్రూట్మెంట్ గత కొన్నాళ్లుగా పలు...