Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్నికల వేలంపాట చట్టరీత్యా నేరం..

💥ఎన్నికల వేలంపాట చట్టరీత్యా నేరం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక మన భారత్, తాంసి ,డిసెంబర్ 7: గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎవరి ప్రభావం లేకుండా, ఎలాంటి వేలంపాటలు లేకుండా పూర్తిగా స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్, తాంసి మండలాల్లోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలైన – చాందా టి, జందాపూర్, కప్పర్ల గ్రామాలను సందర్శించిన ఆయన ప్రజలకు కీలక సూచనలు...

Read Full Article

Share with friends