పాముకు CPR చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు.!
🐍✒️ పాముకు CPR చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు.! గుజరాత్ వల్సాడ్‌లో అరుదైన ఘటన మన భారత్, గుజరాత్: గుజరాత్ లోని వల్సాడ్ జిల్లాలో అద్భుతమైన, అరుదైన, మానవతను చూపించే ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలకు తెగించి ఓ అత్యంత విషపూరిత పాముకు ప్రాణదానం చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 🔹 రస్సెల్ వైపర్‌కు CPR… ప్రాణాలు నిలుపిన అలీ అన్సారీ ఆసియా ఖండంలో రెండో అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ పామును కాపాడేందుకు స్థానిక యువకుడు...