గ్లోబల్ సమ్మిట్ కు.. రాలేనని ఖర్గే లేఖ.!
గ్లోబల్ సమ్మిట్‌కు రాలేనని ఖర్గే లేఖ — రేవంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు! మన భారత్, హైదరాబాద్: 2025కు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కాలేక పోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 🔹 పార్లమెంట్ సమావేశాలతో బిజీగా… పార్లమెంటు సమావేశాలు, ఇప్పటికే ఖరారైన ఇతర కార్యక్రమాల కారణంగా సమ్మిట్‌కు రావడం సాధ్యం కాదని లేఖలో తెలిపారు. తాను హాజరు కాలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు....