పార్లమెంటులో నేడు ‘వందేమాతరం’పై చారిత్రక చర్చ.!
పార్లమెంటులో నేడు ‘వందేమాతరం’పై చారిత్రక చర్చ! మన భారత్, న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ ప్రత్యేక చర్చకు సిద్ధమయ్యాయి. స్వాతంత్ర్య సమరయోధులకు స్పూర్తినిచ్చిన ఈ గేయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుందుకు తెచ్చే విధంగా ప్రభుత్వం విస్తృత చర్చను నిర్వహిస్తోంది. 🔹 మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రారంభం లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించనున్నారు....