సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… ఆధ్యాత్మిక శాస్త్రం!”
“సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… ఆధ్యాత్మిక శాస్త్రం!” — డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన భారత్, ఉడుపి (AP): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేశారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో పాల్గొన్న ఆయన, “సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… శాస్త్రీయత, ఆధ్యాత్మికత కలగలిసిన జీవన విధానం” అని వెల్లడించారు. 🔹 ‘మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది’ పవన్ మాట్లాడుతూ, తమిళనాడులో సనాతన ధర్మ...