✈️ఇండిగో సంక్షోభం ఉపశమనం కలిగే నా.?
✈️ఇండిగో సంక్షోభం మధ్య భారీ ఉపశమనం – సాయంత్రంలోపు 1,500 ఫ్లైట్లు నడుస్తాయి మన భారత్ | National Aviation Desk, హైదరాబాద్: ఇండిగో విమానయాన సంస్థను పట్టిపీడిస్తున్న సంక్షోభం ఆదివారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా వందకు పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంషాబాద్ సహా అనేక ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల క్యూ లు అంతకంతకు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 🔵 సాయంత్రంలోపు 1,500 విమానాలు...