భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ..
💥భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన – విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు, పిల్లల ధర్నా మన భారత్ | Bhadrachalam News | School Protest భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విద్యా వ్యవస్థలో అరుదైన, హృద్యమైన నిరసన ఘటన చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం రోజులుగా రాకుండా ఉన్న 4వ తరగతి విద్యార్థిని తిరిగి చదువులోకి తీసుకురావడం కోసం ఉపాధ్యాయులు ప్రత్యేకమైన పద్ధతిలో నిరసన చేశారు. 🔴 వారం రోజులుగా...