💥హైదరాబాద్లో బాబ్రీ మెమోరియల్ నిర్మాణం ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బాన్
💥హైదరాబాద్లో బాబ్రీ మెమోరియల్ నిర్మాణం ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ మన భారత్, న్యూఢిల్లీ | Babri Memorial | Hyderabad Political-Religious News న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో బాబ్రీ మసీదు తరహాలో నిర్మాణం చేపడతామని TMC సస్పెండెడ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ప్రకటించిన నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్లో కూడా బాబ్రీ స్మారకం (Babri Memorial) ఏర్పాటు చేస్తామని ముస్లిం సంస్థ తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధికారికంగా ప్రకటించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు 33 ఏళ్ల పూర్తయిన సందర్భంగా...