💥“హిందూ దేవుళ్లపై రేవంత్‌కు కోపం ఎందుకు?” : ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్
💥“హిందూ దేవుళ్లపై రేవంత్‌కు కోపం ఎందుకు?” – ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ మన భారత్, తెలంగాణ | Political News | BJP vs Congress సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ వేదికగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా “కంగ్రాట్స్… ఈ రెండేళ్లలో బాగా సంపాదించుకున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానిస్తూ రేవంత్...