💥“రెండేళ్లలో ఏమిచేశారు రేవంత్?” – కిషన్ రెడ్డి సూటి ఛాలెంజ్.!
💥“రెండేళ్లలో ఏమిచేశారు రేవంత్?” – కిషన్ రెడ్డి సూటి ఛాలెంజ్! మన భారత్, హైదరాబాద్ : “బీఆర్ఎస్–కాంగ్రెస్‌లకు తేడా లేదు… రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పాలనకు ప్రతీకలు!” అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. టీ–భారత్‌లో పెరిగిన అవినీతి, పెరిగిన అప్పులు, నిలిచిపోయిన అభివృద్ధి—అన్నింటికీ కాంగ్రెస్‌నే బాధ్యులని ఆయన ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన “కాంగ్రెస్ నయవంచన–రెండేళ్ల పాలన” మహా ధర్నాలో ఆయన పాల్గొని...