💥చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా: సర్పంచ్ అభ్యర్థి బాండ్ వైరల్.!
💥చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా: సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి బాండ్ వైరల్!✍️ మన భారత్, తెలంగాణ: కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి రాసిన బాండ్ ఇప్పుడు గ్రామంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ భారీ చర్చకు దారితీసింది. రాజేశ్వరి అనే అభ్యర్థి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే "కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తాను"అని బాండ్‌పై రాసిచ్చారు. ఈ వ్యాఖ్యలు గ్రామ రాజకీయాల్లో కొత్త సందడి...